ఎంతో రుచిరా .. ఓ రామ ని నామం ఎంతో రుచిరా .. ఎంతో రుచిరా
శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ రామనవమి వేడుకలు ఘనముగా జరుగుతాయి..
భద్రాచలం శ్రీ రామనవమి వేడుకలకు ప్రతి వత్సరం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.. ఆదర్శ చక్రవర్తి, ధర్మ మూర్తి అయిన శ్రీ రాముడు , వెలసిన పవిత్ర స్థలం భద్రాచలం..
శ్రీ రాముడు..
రామ చంద్రుడు..సీతారాముడు..
రామ భద్రుడు.. భద్రాద్రి రాముడు..
అందరివాడు..
అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు ..