BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS »
Showing posts with label శిరా. Show all posts
Showing posts with label శిరా. Show all posts

Wednesday, February 3, 2010

సమస్త పాపనాశనం...


కమనీయమైన గంభీర మనోహర రూపం..

కరుణామృతధారలు కురిపించే అభయ హస్తం..

వామపక్షాన చల్లని తల్లి సిరుల వరం..

సమస్త పాపనాశనం శ్రీ నృసింహ చరణం..

Tuesday, January 5, 2010

భద్రాచలము మహా పుణ్యక్షేత్రము


పావన గౌతమీ తీరం
భూలోక వైకుంటం
శ్రీ సీతారామ చరణారవిందం
మోక్ష లక్ష్మి విలసిత పీటం
ప్రకృతి రమణీయం
రామదాసుని నిత్య స్మరణం
భద్రాచల క్షేత్రం పరమ పవిత్రం..

Friday, April 3, 2009

భద్రాచలంలో శ్రీ రామనవమి ...






ఎంతో రుచిరా .. రామ ని నామం ఎంతో రుచిరా .. ఎంతో రుచిరా


శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ రామనవమి వేడుకలు ఘనముగా జరుగుతాయి..

భద్రాచలం శ్రీ రామనవమి వేడుకలకు ప్రతి వత్సరం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.. ఆదర్శ చక్రవర్తి, ధర్మ మూర్తి అయిన శ్రీ రాముడు , వెలసిన పవిత్ర స్థలం భద్రాచలం..



శ్రీ రాముడు..

రామ చంద్రుడు..సీతారాముడు..

రామ భద్రుడు.. భద్రాద్రి రాముడు..

అందరివాడు..



అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు ..


Sunday, February 8, 2009

స్వామీ..

స్వామీ..

ఏం చేసినా.. నా ప్రతి పనీ.. చివరికి నా నుండి... నిన్ను బయటకు తేవాలని.. ఆశీర్వదించు..
ఆశ.. ఆలోచన.. అయ్యే పని.. దాని ఫలితం.. అన్నీ నీవే.. అంతా నీవే.. అనే ఆ భావన..
నా చివరి దాక.. ఉండని..
సర్వే జనాః సుఖినోభవంతు..

శిరా

భద్రసింహ అభిమానులు