BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS »

Sunday, February 8, 2009

స్వామీ..

స్వామీ..

ఏం చేసినా.. నా ప్రతి పనీ.. చివరికి నా నుండి... నిన్ను బయటకు తేవాలని.. ఆశీర్వదించు..
ఆశ.. ఆలోచన.. అయ్యే పని.. దాని ఫలితం.. అన్నీ నీవే.. అంతా నీవే.. అనే ఆ భావన..
నా చివరి దాక.. ఉండని..
సర్వే జనాః సుఖినోభవంతు..

శిరా

4 comments:

రాత said...

బాబు నీ ప్రార్థనలు మాకు ఎందుకు ?
నీ ప్రార్థనలు యింటికాడ చాలక మల్లి బ్లాగ్ లో కూడానా?
ఆలోచించు.
think ur self

Anonymous said...

Nice, but come up with some informative articles.. Hope u dnt mind.
All the best!

Anonymous said...

ఈ బ్లాగులొ ప్రార్థనలు కూడా ఉంటాయా ?..
బానే ఉంది.. మీ ప్రార్థనలు మీ ఇష్టం కాని...
గుడి గురించి వివరాలు బాగున్నవి.. :-)

durgeswara said...

mitramaa meeru blog lu apakumdaa vraayamdi.meelaamti vaari avasaramu chaalaa vunnadippudui lokaaniki

భద్రసింహ అభిమానులు