BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS »
Showing posts with label విశిష్టత. Show all posts
Showing posts with label విశిష్టత. Show all posts

Friday, January 1, 2010

భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు, ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని , మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ,
భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010:
దీనిని మా భద్రసింహ బృందసభులచే రూపొందించబడింది, ఆ చిత్రాలన్ని
1440 X 900 Widescreen Desktop Wallpapers ఇక్కడ పెడుతున్నాము.
ధన్యవాదములు!






Click on the image for full size wallpaper :)
Wish you a HAPPY NEW YEAR
- BHADRASIMHA :)

Sunday, November 22, 2009

భద్రాచల నరసింహాలయం 2

భద్రాచలం లోని శ్రీ యోగానంద జ్వాల లక్ష్మి నరసింహ స్వామి ఆలయమునకు సంభందించిన కొన్ని ఫొటొలు ఈ టపా లో పెడుతున్నాము ..
మా బ్లాగు యొక్క website srinrusimham.bravehost.com

Friday, November 6, 2009

మోహినీ అవతారంలో నరసింహుడు..

భద్రాచల నరసింహ స్వామి వారికీ చిలుకు ద్వాదశి రోజున మోహినీ అవతారంలో అలంకారం చేసారు..
చిత్రములు ఇక్కడ ఉంచుతున్నాము..

Tuesday, March 17, 2009

భద్రాచల నరసింహాలయం 1

భద్రాచలం లోని శ్రీ యోగానంద జ్వాల లక్ష్మి నరసింహ స్వామి ఆలయమునకు సంభందించిన కొన్ని ఫొటొలు ఈ టపా లో పెడుతున్నాము ..


1. శ్రీ రామదాసు ధ్యాన మందిరం దారి నుండి శ్రీ యోగానంద జ్వాల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం దృశ్యం..



2. శ్రీ స్వామి వారి ఆలయం మార్గమును సూచించు బోర్డూ




3. శ్రీ యోగానంద జ్వాల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం..



4. శ్రీ స్వామి వారి గర్భాలయ ప్రెవేశ ద్వారం..


5. శ్రీ స్వామి వారి ఆలయం పై భాగాన సుదర్శన చక్రం..




6. శ్రీ స్వామి వారి ఆలయం లో నూతనంగా నిర్మించిన ధ్వజస్తంభం, ఉంజల్ సేవ గది..




7. శ్రీ స్వామి వారి ఆలయం ఎదురుగా గరుత్మంతుని నూతన విగ్రహం..


8. శ్రీ యోగానంద జ్వాల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం నుంచి శ్రీ రామాలయ దృశ్యం ..

Wednesday, February 11, 2009

స్వాతీ నక్షత్రం.. ఉంజల్ సేవ..

స్వాతీ నక్షత్రం..
పాపి కొండల వద్ద పావన గోదావరి నదిలో స్వామి వారి అర్చారూపం ఉద్భవించింది. స్వస్తి శ్రీ ఆనంద నామ సంవత్సరం.. వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రయుక్త అభిజిత్ లగ్నము నందు భద్రాచలము లో శ్రీ రామాలయము నకు ఎదురుగా చిన్న గుట్ట పై శ్రీ యోగానంద జ్వాల లక్ష్మి నరసింహ స్వామి వారిని ప్రతిష్టించిరి . అది స్వామి వారి తిరు అవతార జన్మ తిది .(వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం).

అప్పటి నుండి స్వామి వారికీ స్వాతీ నక్షత్రం రోజున ప్రేత్యేక పూజాకార్యక్రమాలు జరుగుతున్నయి . స్వామివారు యోగీశ్వరుడు, కమనీయ విగ్రహుడు, ప్రసన్న ద్రుష్టి కలవాడు. ఆయనతో లక్ష్మి దేవిని కలిపి ఆరాధించాలి, కనుక లక్ష్మి దేవిని ముద్రించిన నిత్యను పాయినీ పతకాన్ని స్వామి వారి మెడ లో అలంకరించారు.


ఉంజల్ సేవ..
ప్రతి మాసంలో వచ్చే స్వాతీ నక్షత్రం రోజున శ్రీ నరసింహ స్వామి వారికీ ఉంజల్ సేవ జరుగుతుంది. ఉంజల్ సేవ కై ఈ మధ్య ఆలయంలో ఒక ప్రెత్యేక మండపం నిర్మించబడినది. నరసింహ స్వామి జన్మ తిది అయిన స్వాతీ నక్షత్రం రోజున స్వామివారి ఉత్సవ విగ్రహాలకు వైభవోపేతముగా ఉంజల్ సేవ జరుగుతుంది.

భద్రసింహ అభిమానులు