BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS »

Saturday, January 30, 2010

ఈ పేదరాలి ప్రాణం కాపాడండి! Please

హైదరాబద్ లోని ఒక పేదరాలు మెదడులో రక్తం గడ్డకట్టడం తొ ప్రాణాపాయ స్తితిలో ఉన్నారు, ఈ మధ్యనే ఆవిడకి ఒక బిడ్డ పుట్టారంట. శస్త్ర చికిత్సకు 3 లక్షలకు పైనే అవుతుందంట.

సరిపడ సొమ్ము లేక శస్త్ర చికిత్స వాయిదా పడుతుందని ఆమె భర్త ఆందోళనలో ఉన్నారు. ఆయన ఒక చిరుద్యోగి అని తెలిసింది. దయ గల వారు ఆదుకోవాలని ఆయన ఈ రోజు హైదరాబద్ ఈనాడు జిల్లా ఎడిషన్లో ఒక వార్తలో విజ్ఞప్తి చేసారు, మా భద్రసింహ బృందం తరఫున కొంత వారికి పంపడానికి ఏర్పాటు చేసాము పంపించాము.
ఇంకా చాలా కావలసి ఉంటుంది, ఇక్కడ బ్లాగు మిత్రులకి కూడ ఈ విషయం తెలియచేసి, వారికి వీలైతే సహాయపడగలరేమో అని ఒక చిన్న ప్రయత్నముగా ఈ టపా పెడుతున్నాను:

దాతలు సంప్రదించవల్సిన చిరునామ :
T. లక్ష్మి,
W/O T. నాగరాజు
మల్లేపల్లి , Asifnagar,
backside of Hanuman temple
హైదరాబద్ - 28
phone: 9347431437,
800800821,
9397008241

ఇట్లు:
భద్రసింహ

ధన్యవాదములు

4 comments:

శివ చెరువు said...

heart felt thanks... as you are not just leaving by helping the needy people. you also encourage others to help them..God Bless you...

uzwala said...

i will send this message to some org. Thanks

Nagaraju said...

ధ్యానించుటలో సకల రోగాలు పోవునని శ్వాసను గమనించు
ధ్యానించుటలో గ్రహ దోషాలు తొలగునని శ్వాసనే గమనించు
ధ్యానించుటలో శత్రువులు మిత్రులగురని శ్వాసనే గమనించు
ధ్యానించుటలో జీవితం సంతోషాలతోనేనని శ్వాసనే గమనించు

Nagaraju said...

రోగాలు అజ్ఞానాన్ని తొలగించుటకే కలుగునేమో
ఎందరికో మరో జీవితాలు తెలియాలని రోగాలేమో
రోగాలతో ఎన్ని మార్పులు జరుగునో గమనించవలనేమో
రోగాన్ని జయించుటకు శ్వాసతో నేనే ధ్యానించవలనేమో
Hi Good,
Please visit my blog
gsystime.blogspot.com
Everything is good for every life - in my blog

Thanks,
Nagaraju

భద్రసింహ అభిమానులు