BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS »

Saturday, October 17, 2009

నరసింహక్షేత్రములు- చిత్తూరు జిల్లా

ఈ టపా లో జిల్లాల వారిగా నరసింహ క్షేత్రాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రచురితం అవుతాయి ఒక నెల రోజుల పాటు. మనకి తెలియని యెన్నో క్షేత్రాలు తెలుస్తాయి అని ఆశిస్తూ ఒక చిన్న ప్రయత్నముగా ఈ టపా.

చిత్తూరు జిల్లా
Chittoor District:

1)Sri Narasimha swamy temple
Tarigonda village is famous for the Shrine of Lord Narasimha in chitoor district, Famous poetess and devotee of Lord tirupathi Venkateswara the great Tarigonda Vengamamba is from this village and also devotee of lord Narsimha.
Tarigonda
vayalapad taluk
chittor district, AP

2)Narasimha swamy temple:
Alipiri
Tirupathi town
chittor district, AP

3)Narsimha Swamy temple,
Kapileshwaram
Tirupathi town
chittor district, AP

4)Yoga Narasimha Swamy temple
Nadaka baata, up tirumala hill
Tirupati taluk
chittor district, AP

5)Sudarshana Narasimha temple,
Akasaganga
Tirumala hill range
chittor district, AP

6)Sri Lakshmi narasimha Swamy Temple
Papepalli
Peddamandyam taluk
chittor district, AP

బ్లాగు మిత్రులకు మరిన్ని నరసింహ క్షేత్రముల వివరములు తెలిసినచో వ్యాఖ్యలు చేయండి.ఇక్కడ మేము ఉంచినవి మాకు తెలిసినంత వర్కు మాత్రమే, ధర్మాదాయ శాఖా మరియు ఇతర ధార్మిక సంస్థల వెబ్సితెస్ నుంచి తెలుసుకున్నవి మరియు మాకు తెలిసినవి... ధన్యవాదములు

2 comments:

KIRAN said...

Very usefull information, thanks
All the best

Aditya Madhav Nayani said...

keep posting

భద్రసింహ అభిమానులు